అక్షరటుడే, ఇందూరు: పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అక్టోబర్ 4న జిల్లాకు రానున్నట్లు డీసీసీ అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి తెలిపారు. పీసీసీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి జిల్లాకు రానున్న సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇందుకోసం ఈనెల 29న పార్టీ కార్యాలయంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement