forest department | ఫారెస్ట్ అధికారులకు జింకపిల్ల అప్పగింత

forest department | ఫారెస్ట్ అధికారులకు జింకపిల్ల అప్పగింత
forest department | ఫారెస్ట్ అధికారులకు జింకపిల్ల అప్పగింత

అక్షరటుడే, కోటగిరి: forest department | కోటగిరి మండలంలోని కల్లూర్(kallur) గ్రామంలో రైతులకు పంట పొలాల్లో ఓ జింకపిల్ల(fawn) కనిపించింది.

Advertisement
Advertisement

అనంతరం రైతులు ఫారెస్ట్ అధికారులకు(forest department officers) సమాచారం ఇచ్చారు. అనంతరం వారికి జింకను అప్పజెప్పారు. జింకపిల్లను కాపాడి అప్పగించినందుకు రైతులను ఫారెస్ట్ సెక్షన్​ ఆఫీసర్ సురేష్(forest section officer suresh) అభినందించారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Kotagiri | శ్మశానవాటికలో యువకుడి బలవన్మరణం