అక్షరటుడే, ఇందూరు: Degree practicals | తెయూ TU పరిధిలోని డిగ్రీ కళాశాలల్లో degree colleges ఈ నెల 16 నుంచి ప్రాక్టికల్ పరీక్షలు practical examinations నిర్వహించాలని పరీక్షల నియంత్రణ అధికారి సంపత్ కుమార్ సంబంధిత కళాశాలల యాజమాన్యాలకు సూచించారు. 23 వరకు పరీక్షలు పూర్తి చేసి, మార్కులను ఆన్ లైన్లో marks online అప్ లోడ్ చేయాలన్నారు. పూర్తి వివరాలు వర్సిటీ వెబ్ సైట్లో website పొందు పరిచినట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement