అక్షరటుడే, వెబ్డెస్క్: ఢిల్లీ ముఖ్యమంత్రి అతిశీ కల్కాజీ నియోజకవర్గంలో విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి రమేష్ బిధూరిపై గెలుపొందారు. మొదటి నుంచి వెనుకంజలో ఉన్న ఆమె చివరి మూడు రౌండ్లలో పుంజుకొని విజయం సాధించింది.
Advertisement
Advertisement