Advertisement
అక్షరటుడే, ఇందూరు: DENTAL | భీమ్గల్ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ హాస్టల్లో మంగళవారం శీనునాయక్ డెంటల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. వైద్యుడు శీనునాయక్ పాఠశాలలో 300 మంది విద్యార్థులకు దంతవైద్య పరీక్షలు చేశారు. అనంతరం వారికి హెల్త్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, డెంటల్ ఆస్పత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Advertisement