Advertisement
అక్షరటుడే, ఇందూరు: నందిపేట మండలంలోని తల్వెద ఉన్నత పాఠశాలలో బుధవారం శీనునాయక్ డెంటల్ ఆస్పత్రి(Seenu naik dental hospital) ఆధ్వర్యంలో విద్యార్థులకు దంతవైద్య పరీక్షలు(dental treatment) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు దంత సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం వారికి డెంటల్ కిట్స్ అందజేశారు. కార్యక్రమంలో డెంటల్ ఆస్పత్రి సిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement