అక్షరటుడే, వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలకు శుభవార్త తెలిపింది. ఫసల్‌బీమాలో యోజనలో చేరనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటించారు. రైతుల బీమా ప్రీమియంను కూడా రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని పేర్కొన్నారు. దీంతో ప్రకృతి వైపరీత్యాలు చోటుచేసుకున్నప్పుడు పంట నష్టం జరిగినా పరిహారం వస్తుందన్నారు. దీనివల్ల రైతులు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉండదని చెప్పారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement