అక్షరటుడే, వెబ్‌డెస్క్: పీసీసీ అధ్యక్షుడిగా నియామకమైన మహేశ్‌కుమార్ గౌడ్‌కు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శనివారం శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాభావన్‌లో ఆయనను కలిసి మిఠాయి తినిపించారు. ఈ కార్యక్రమంలో మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ ఇరవత్రి అనిల్, కాంగ్రెస్ ఆర్మూరు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ వినయ్ రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Rajiv Yuva Vikasam | రాజీవ్​ యువ వికాసం లబ్ధిదారుల ఎంపిక ఎప్పుడంటే..