అక్షరటుడే, ఎల్లారెడ్డి: Naganna Well | లింగంపేట మండల కేంద్రంలోని నాగన్న దిగుడుబావి(Naganna Digudu Well)లో గురువారం పూడికతీత పనులను ప్రారంభించినట్లు ఎంపీడీవో నరేష్(MPDO Naresh) తెలిపారు.
Advertisement
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డీఆర్డీవో(DRDO) అధికారులు సందర్శించి బావిలోని పూడికను తొలగించాలని సూచించారని తెలిపారు. వారి ఆదేశాలతో ఉపాధి కూలీ(Employed laborer)లతో పనులు చేయిస్తున్నామని చెప్పారు. ఆయన వెంట ఏపీవో తదితరులు ఉన్నారు.
Advertisement
ఇది కూడా చదవండి : రేషన్ కార్డ్ దరఖాస్తు చేసుకున్నారా.. అయితే ఈ విషయం తెలుసుకోవల్సిందే..!
Advertisement