అక్షరటుడే, ఎల్లారెడ్డి: లింగంపేట మండలం సజ్జన్పల్లిలోని హనుమాన్ ఆలయం వద్ద భక్తులు గురువారం ఉపవాస దీక్షలు విరమించారు. శివరాత్రి సందర్భంగా ఉపవాసం ఉన్న భక్తుల కోసం మాసన్నగారి సంఘం ఆధ్వర్యంలో ఆలయం వద్ద అన్నదానం చేశారు.
Advertisement
Advertisement