అక్షరటుడే, వెబ్డెస్క్: Traffic Jam | వరుస సెలవుల నేపథ్యంలో సలేశ్వరం(Saleswaram) జాతరతో పాటు, శ్రీశైలం(Srisailam) ఆలయానికి భారీగా భక్తులు వస్తున్నారు. దీంతో శ్రీశైలం ఘాట్‌రోడ్డులో ట్రాఫిక్ జామ్ Traffic Jam అయింది. ఆదివారం సాయంత్రం సుమారు ఐదు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. టోల్‌గేట్ tollgate నుంచి సాక్షి గణపతి ఆలయం వరకు రద్దీ నెలకొంది.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Rajiv Yuva Vikasam : రాజీవ్ యువవికాసం పథకానికి అప్లై చేసిన వారికీ భట్టి గుడ్ న్యూస్..!
Advertisement