అక్షరటుడే, ఇందల్వాయి: Indalwai | మండల కేంద్రంలోని గంగారం తండా(Gangaram Thanda) పరిధిలోని హనుమాన్ ఆలయాన్ని శుక్రవారం బీజేపీ జిల్లా అధ్యక్షుడు కులాచారి దినేష్ దర్శించుకున్నారు. ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆలయానికి హైమాస్ట్ లైట్లు అందిస్తానని హామీ ఇచ్చారు. ఆయన వెంట జనార్దన్, నరేందర్, శివ స్వామి, డాక్టర్ గంగాధర్, నవీన్ తదితరులున్నారు.
Advertisement
Advertisement