Advertisement

అక్షరటుడే, హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ సమ్మె నోటీసులపై హైదరాబాద్ లో నేడు చర్చలు జరగనున్నాయి. సా.4 గంటలకు RTC యాజమాన్యం, జేఏసీతో కార్మిక శాఖ భేటీ కానుంది. సమ్మె నోటీసుల నేపథ్యంలో జేఏసీ ప్రతినిధులను RTC యాజమాన్యం చర్చలకు పిలిచింది. 21 అంశాలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ జేఏసీ సమ్మె నోటీసులు ఇచ్చింది.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Beedi Workers | పెరిగిన కరువు భత్యం అమలు చేయాలి