Advertisement
అక్షరటుడే, ఇందూరు: SSC EXAMS | డిచ్పల్లిలోని మానవత సదన్‌లో సోమవారం పదో విద్యార్థులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్ ఆధ్వర్యలో పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. కమిషన్ అధ్యక్షుడు సాయి బసవ పదో తరగతి విద్యార్థులకు పరీక్ష సామాగ్రి, పండ్లను అందజేశారు. విద్యార్థులకు న్యాయసలహా ఎలా తీసుకోవాలో వివరించారు. కార్యక్రమంలో కమిషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నవాతే కిషోర్, జిల్లా న్యాయసలహాదారులు పుణ్యరాజ్, జిల్లా కార్యదర్శి సాయిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement