అక్షర టుడే, ఎల్లారెడ్డి: YellaReddy MLA | రేషన్ కార్డు ration card లబ్దిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం Congress government అందిస్తున్న సన్న బియ్యం పంపిణీ చారిత్రాత్మకమని ఎమ్మెల్యే మదన్మోహన్ yellareddy MLA Madanmohan అన్నారు. మంగళవారం మండలంలోని రుద్రారం గ్రామానికి చెందిన రేషన్ లబ్ధిదారు సాయిలు ఇంట్లో భోజనం చేశారు. కార్యక్రమంలో ఆర్డీఓ ప్రభాకర్, తహసీల్దార్, పౌర సరఫరాల శాఖ అధికారులు, గ్రామ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Advertisement
Advertisement