Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి : Kalyana Laxmi | లింగంపేట మండలంలోని మోతే, కోమటిపల్లి, భవానిపేట గ్రామాలకు చెందిన 23 మంది లబ్ధిదారులకు శుక్రవారం కల్యాణ లక్ష్మి చెక్కులను కాంగ్రెస్ మండల అధ్యక్షుడు నారాగౌడ్ పంపిణీ చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ఆదేశాల మేరకు లబ్ధిదారుల ఇంటికి వెళ్లి చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజు, నగేష్, కిరణ్, అల్లూరి, రాజా గౌడ్ పాల్గొన్నారు.
Advertisement