Advertisement
అక్షరటుడే, ఎల్లారెడ్డి: Paddy centers | లింగంపేట, నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డిలోని ఐకేపీ(IKP) కేంద్రాలకు, ప్రాథమిక సహకార సంఘాలకు మార్కెట్ కమిటీ ఛైర్పర్సన్ మారెడ్డి రజిత వెంకట్రామ్రెడ్డి మంగళవారం ప్యాడీ క్లీనర్లు(PADDY CLEANERS), టార్పాలిన్లు అందజేశారు. ధాన్యాన్ని తీసుకొచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు వీటిని పంపిణీ చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ జొన్నల రాజు, సభ్యులు శంకరయ్య, పూల్సింగ్, నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement