అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: వరంగల్‌ జిల్లాలో మంగళవారం జరుగనున్న రాహుగాంధీ సభాస్థలిని కాంగ్రెస్‌ జిల్లా నేతలు పరిశీలించారు. సభ అబ్జర్వర్‌గా నియతులైన నుడా ఛైర్మన్‌ కేశవేణు సోమవారం ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు.