అక్షరటుడే, కామారెడ్డి టౌన్: మద్నూర్‌లోని సీసీఐ కొనుగోలు కేంద్రంలో ఈ నెల 16, 17 తేదీల్లో పత్తి కొనుగోళ్లను బంద్ చేస్తున్నట్లు జిల్లా మార్కెటింగ్ అధికారి రమ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి శని, ఆదివారాలు కొనుగోళ్లు ఉండవని వివరించారు. పత్తి రైతులు ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Advertisement
Advertisement
Advertisement