అక్షరటుడే, నిజామాబాద్ సిటీ: పీసీసీ చీఫ్ బొమ్మ మహేశ్‌కుమార్ గౌడ్‌ను జిల్లా యువజన కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందికంటి నరేందర్‌గౌడ్ మర్యాదపూర్వకంగా కలిశారు. నరేందర్‌గౌడ్ తన జన్మదినం సందర్భంగా హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్‌ను కలవగా ఆయన నరేందర్ గౌడ్‌కు స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విపుల్‌గౌడ్, బింగి శుభం తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement