Ggh Nizamabad | జీజీహెచ్​ను తనిఖీ చేసిన డీఎంఈ

Ggh Nizamabad | జీజీహెచ్​ను తనిఖీ చేసిన డీఎంఈ
Ggh Nizamabad | జీజీహెచ్​ను తనిఖీ చేసిన డీఎంఈ

అక్షరటుడే, ఇందూరు:Ggh Nizamabad | జిల్లా జనరల్‌ ఆస్పత్రిని గురువారం డైరెక్టర్‌ ఆఫ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌(Director of Medical Education) డాక్టర్‌ నరేంద్ర కుమార్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని పలు విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు.

Advertisement

వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. ఆస్పత్రికి కావాల్సిన మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ మెడికల్‌ కళాశాలను (Government medical college) సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఆయన వెంట జీజీహెచ్‌ సూపరింటెండెంట్‌(GGH Superintendent)డాక్టర్‌ శ్రీనివాస్‌, ఆయా విభాగాల హెచ్‌వోడీలు, వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Ggh Nizamabad | జీజీహెచ్​లో సమస్యలను పరిష్కరించాలి