Dogs bite | 13 మందిని కరిచిన కుక్కలు

13 మందిని కరిచిన కుక్కలు
13 మందిని కరిచిన కుక్కలు
Advertisement

అక్షరటుడే, ఆర్మూర్: Dogs bite : నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఏడవ వార్డు తిరుమల కాలనీలో , మామిడిపల్లి పరిధిలో 13 మందిని కుక్కలు కరిచినట్లు స్థానికులు తెలిపారు. ట్యూషన్ కి వెళ్లి వస్తున్న ఏడవ తరగతి విద్యార్థి పై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. తిరుమల కాలనీలో కుక్కల బెడద చాలా ఉన్నట్లు కాలనీవాసులు వాపోయారు. అధికారులు స్పందించి కుక్కల నుంచి రక్షించాలని కోరారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  Banswada | మున్సిపల్‌ కార్మికులకు పీఎఫ్‌ చెల్లించాలి