Mahammad Nagar | ఆలయానికి రూ.51 వేల విరాళం

Mahammad Nagar | ఆలయానికి రూ.51 వేల విరాళం
Mahammad Nagar | ఆలయానికి రూ.51 వేల విరాళం

అక్షరటుడే, నిజాంసాగర్ : Mahammad Nagar | మహమ్మద్ నగర్ మండలంలోని షేర్ ఖాన్ పల్లిలో హనుమాన్ ఆలయానికి(Hanuman Temple) ఎమ్మెల్యే (MLA) తోటా లక్ష్మీకాంతారావు(Laxmi Kanta Rao) రూ.51 వేల విరాళం అందజేశారు. ఈ మేరకు శుక్రవారం పిట్లం ఏఎంసీ ఛైర్మన్ మనోజ్ కుమార్, మహమ్మద్ నగర్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు రవీందర్ రెడ్డి చేతులమీదుగా గ్రామస్థులకు అందజేశారు. కార్యక్రమంలో నాయకులు సరస్వతి, వెంకటరామ గౌడ్ తదితరులు ఉన్నారు.

Advertisement
Advertisement
Advertisement