అక్షరటుడే, ఆర్మూర్: Balkonda MLA | కాంగ్రెస్ నాయకులు Congress leaders తమ అధికార దర్పం చూపేందుకు పేద ఆడబిడ్డలను ఇబ్బంది పెట్టవద్దని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి MLA Vemula Prashanth Reddy అన్నారు. సోమవారం వేల్పూర్‌లో Velpur విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
ఆడబిడ్డలకు మంజూరైన కల్యాణలక్ష్మి Kalyana Lakshmi, షాదీ ముబారక్ చెక్కులు Shaadi Mubarak cheques పంపిణీ చేయకుండా, మంత్రి జూపల్లి కోసం Minister Jupally వాయిదా వేయడంపై మండిపడ్డారు. తులం బంగారంపై Tulam gold ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదని, అలాంటిది దురుద్దేశంతో చెక్కులు పంపిణీ చేయకుండా చేస్తున్నారన్నారని ఆరోపించారు. వెంటనే గ్రామ పంచాయతీ సెక్రెటరీల Gram Panchayat Secretaries ద్వారా చెక్కులు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.