అక్షరటుడే, ఎల్లారెడ్డి: YellaReddy Tahsildar | పట్టణంలో నిర్మించిన 41 డబుల్‌బెడ్రూం ఇళ్లను అర్హులైన పేదలకు అందించేందుకు దరఖాస్తుల విచారణ చేపడుతున్నట్లు తహశీల్దార్ తెలిపారు. శనివారం రెవెన్యూ అధికారులు revenue officials పట్టణంలో ఇంటింటికి వెళ్లి దరఖాస్తుల పరిశీలన చేశారు. అర్హులైన వారిని ఎంపిక చేసి అందిస్తామన్నారు. సర్వేలో ఆర్‌ఐ శ్రీనివాస్, సీనియర్ అసిస్టెంట్ వాణి, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : Modi : ప్రధాని మోడీ రాజీనామా..?
Advertisement