DLSA | డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌గా డాక్టర్‌ ‌కవిత రెడ్డి

DLSA | డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌గా డాక్టర్‌ ‌కవిత రెడ్డి
DLSA | డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ మెంబర్‌గా డాక్టర్‌ ‌కవిత రెడ్డి
Advertisement

అక్షరటుడే, నిజామాబాద్‌అర్బన్​: DLSA | ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్‌ ‌కవిత రెడ్డి(Doctor Kavitha reddy) డిస్ట్రిక్‌ ‌లీగల్‌ ‌సెల్‌ ‌సర్వీసెస్‌ అథారిటీ(District Legal Cell Services Authority) మెంబర్‌గా నియమితులయ్యారు. జిల్లా జడ్జి(District judge) సునీత కుంచాల చేతుల మీదుగా ఉత్తర్వులను అందుకున్నారు.

Advertisement