అక్షరటుడే, ఎల్లారెడ్డి: కామారెడ్డి జిల్లాలో డిసెంబర్ లో మూడు రోజుల పాటు సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు డీఆర్డీవో ప్రకటనలో తెలిపారు. డిసెంబర్ 4, 11,18 తేదీల్లో క్యాంపులో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.