అక్షరటుడే, వెబ్‌డెస్క్: ‘దానా’ తుఫాను ప్రభావంతో దక్షిణ మధ్య రైల్వే తాజాగా మరికొన్ని రైళ్లను రద్దు చేసింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు పేర్కొంది. 23-29 తేదీల్లో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. తుఫాను నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో రైళ్ల రాకపోకల సమాచారం కోసం 17 నగరాలు/పట్టణాల్లో హెల్ప్‌లైన్ నంబర్లను ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు దాదాపు 200 రైళ్ల సర్వీసులను రద్దు చేయగా.. కొన్నింటిని దారి మళ్లించినట్లు సమాచారం.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : New Ration Cards : రేషన్ కార్డులలో కీలక మార్పులు చేసిన రేవంత్ సర్కార్.. అవి ఏంటి అంటే..!
Advertisement