అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: రైల్వే సవరణ బిల్లుకు లోకసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్‌ మాట్లాడారు. రైల్వేల ప్రైవేటీకరణ జరుగుతుందని ప్రతిపక్షాలు తప్పుదోవ పట్టించాయన్నారు. ఈ బిల్లుతో రైల్వేల ప్రైవేటీకరణకు దారితీయదని ఆయన స్పష్టం చేశారు. రైల్వే బోర్డు పనితీరును మరింత మెరుగుపర్చడంతో పాటు స్వతంత్రతను పెంపొందించాలా బిల్లు ఉందని చెప్పారు.