అక్షర టుడే, వెబ్‌డెస్క్‌ : తిరుమలలో శ్రీవేంకటేశ్వర స్వామిని సోమవారం దువ్వాడ శ్రీనివాస్‌, దివ్వెల మాధురి దర్శించుకున్నారు. త్వరలో వారు పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి శ్రీవారి మాడవీధులు, పుష్కరిణి వద్ద ప్రీ వెడ్డింగ్‌ ఫొటోషూట్‌ నిర్వహించారు. ఈ తతంగమంతా దువ్వాడ శ్రీనివాస్‌ డైరెక్షన్‌లో జరిగింది. కాగా ఈ ఘటనపై శ్రీవారి భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.