Advertisement

అక్షరటుడే, ఇందూరు: నగరంలోని సుభాష్ నగర్​లో గల ప్రభుత్వ స్విమ్మింగ్ పూల్​ను​ ఫిబ్రవరి 2 నుంచి ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ముత్తెన్న తెలిపారు. విద్యార్థులు, నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు స్విమ్మింగ్ కోచ్ మహిపాల్ (9866970010)ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  CP SAI CHITHANYA | కలెక్టర్​ను కలిసిన సీపీ సాయి చైతన్య