Earthquake | పాకిస్తాన్‌లో భూకంపం

earthquake | భూకంపంతో కంపించిపోయిన జపాన్​
earthquake | భూకంపంతో కంపించిపోయిన జపాన్​

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake : పాకిస్తాన్‌లో అర్ధరాత్రి భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకారం.. బుధవారం తెల్లవారుజామున 2:58 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయి. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 4.3 గా నమోదైంది.

Advertisement
Advertisement

భూకంపం ఏర్పడడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. USGS ప్రకారం, భూకంప కేంద్రం బలూచిస్తాన్‌లోని ఉతల్‌కు తూర్పు-ఆగ్నేయంగా 65 కి.మీ దూరంలో 10 కి.మీ లోతులో గుర్తించారు. ఈ తీవ్రతతో ఈ ప్రాంతంలో తరచూ భూకంపాలు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా అఫ్ఘనిస్తాన్​, కిజికిస్తాన్​ తదితర ప్రాంతాల్లో తరచూ ఈ ప్రకృతి విపత్తులు సంభవిస్తున్నాయి.

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | మయన్మార్​లో మరోసారి భూకంపం

 

Advertisement