Earthquake | తజికిస్తాన్ ను కుదిపేసిన భూకంపం

Earthquake | తజికిస్తాన్ ను కుదిపేసిన భూకంపం
Earthquake | తజికిస్తాన్ ను కుదిపేసిన భూకంపం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Earthquake : తజికిస్తాన్ (Tajikistan) ను భూకంపం కుదిపేసింది. భూకంప తీవ్రత రిక్టర్​ స్కేల్​పై 5.8 పాయింట్లు నమోదు చేసింది. స్థానిక కాలమాన ప్రకారం, ఈ రోజు ఉదయం 7:25 గంటలకు కలనాక్​ నగరం నుంచి 16 కిలోమీటర్ల దూరంలో భూకంపం సంభవించింది. దీని ప్రభావం కజకిస్తాన్​, తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, కిర్గిస్తాన్​పై పడింది.

Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Earthquake | తెలంగాణలో భూకంపాలు రావు.. క్లారిటీ ఇచ్చిన సైంటిస్ట్​లు