అక్షరటుడే, వెబ్‌డెస్క్: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు అజారుద్దీన్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది. 20020-23 మధ్య హెచ్‌సీఏలో జరిగిన అవకతవకలపై కేసు నమోదైన దృష్ట్యా ఆయనకు నోటీసులు జారీ చేశారు. సుమారు రూ.3 కోట్లకు పైగా అవినీతి జరిగిందని కేసు నమోదయ్యింది.