అక్షరటుడే, వెబ్‌డెస్క్‌ : హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌తో పాటు అధికారులు, రాజకీయ నేతలపై అంబర్‌పేట పీఎస్‌లో ఎడ్ల సుధాకర్‌రెడ్డి ఫిర్యాదు చేశారు. బతుకమ్మ కుంట స్థలం తమ సొంత భూమి అని సుధాకర్‌రెడ్డి వాదిస్తున్నారు.