CP SAI CHITANYA | గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
CP SAI CHITANYA | గంజాయి నిర్మూలనకు కృషి చేయాలి
Advertisement

అక్షరటుడే, సిరికొండ : CP SAI CHITANYA | గంజాయి నిర్మూలనలో భాగంగా కట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేసుకోవాలని సీపీ సాయి చైతన్య ips sai Chaitanya పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం సిరికొండ పోలీస్​ స్టషన్(Sirikonda police station)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎవరైనా గంజాయికి బానిసలైతే వారికి కౌన్సెలింగ్​ ఏర్పాటు చేయాలని సూచించారు. డ్రగ్స్​ సరఫరా చేస్తున్న వారిపై గట్టి నిఘా పెట్టాలని ఆదేశించారు.

CP SAI CHITANYA | హెల్మెట్​పై అవగాహన కల్పించాలి..

ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్​పై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీపీ(cp nizamabad) సూచించారు. హెల్మెట్​ లేకుండా వాహనదారులను రోడ్లపైకి అనుమతించవద్దని ఆదేశించారు. సైబర్​ నేరగాళ్లు, గేమింగ్​ యాప్​ల బారిన పడకుండా యువతకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. స్టేషన్​ పరిసరాలను పరిశీలించారు. ధర్పల్లి సీఐ భిక్షపతి dharpalli insoector bikshapathi, సిరికొండ ఎస్సై రాములు sirikonda si ramulu తదితరులున్నారు.

Advertisement
ఇది కూడా చ‌ద‌వండి :  NIZAMABAD MLA | డ్రగ్స్​, గంజాయిపై ఉక్కుపాదం మోపాలి