Election Commission | రాజకీయ పార్టీలతో ఎన్నికల సంఘం కీలక సమావేశం

Election Commission | రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న ఎన్నికల సంఘం
Election Commission | రాజకీయ పార్టీలతో సమావేశం కానున్న ఎన్నికల సంఘం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Election Commission | రాష్ట్రంలోని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎన్నికల సంఘం నేడు సమావేశం కానుంది.

Advertisement
Advertisement

హైదరాబాద్​లోని బీఆర్కే భవన్​లో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చీఫ్​ ఎలక్టరోల్​ ఆఫీసర్​(CEO) సుదర్శన్​రెడ్డి ఆయా రాజకీయ పార్టీ ప్రతినిధులతో భేటీ కానున్నారు. ఓటర్ల జాబితా, నకిలీ ఓట్ల తొలగింపు తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  IPL | ఐపీఎల్​కు ఉప్పల్​ స్టేడియం సిద్ధం.. మ్యాచ్​లకు భారీ బందోబస్తు