అక్షరటుడే, ఎల్లారెడ్డి: Lingampeta Mandal | ఆదివాసి నాయక్‌పోడ్ ఉద్యోగుల కార్యవర్గాన్ని లింగంపేట మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా తడగారి సాయిలు, ఉపాధ్యక్షుడిగా అశోక్, ప్రధాన కార్యదర్శిగా అన్నారం విఠల్, కోశాధికారిగా కొత్తపల్లి బాలయ్య, సంయుక్త కార్యదర్శిగా దయానంద్, ప్రధాన సలహాదారులుగా రాంగోపాల్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నాయక్‌పోడ్ ఉద్యోగుల సమస్యల సాధనకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు తెలిపారు.
Advertisement
Advertisement
ఇది కూడా చదవండి : తెలంగాణ లో మరోసారి ఎన్నికల పండగ..!
Advertisement