Nizamabad | సంస్కార భారతి కార్యవర్గం ఎన్నిక

Nizamabad | సంస్కార భారతి కార్యవర్గం ఎన్నిక
Nizamabad | సంస్కార భారతి కార్యవర్గం ఎన్నిక

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ : Nizamabad | సంస్కార భారతి ఇందూరు నగర కమిటీని ఆదివారం సంఘ కార్యాలయంలో ఎన్నుకున్నట్లు ప్రాంత సంఘటన్ మంత్రి నిరంజన్ తెలిపారు. అధ్యక్షుడిగా రాజ్​కుమార్ సుబేదార్, ఉపాధ్యక్షులుగా సముద్రాల శ్రీనివాసచారి, మోహన్ రెడ్డి, బున్ని మల్లేష్, జయప్రద, చిరంజీవాచారి, ప్రధాన కార్యదర్శిగా పెండం కార్తీక్, కార్యదర్శులుగా వినోద్ గౌడ్, వరలక్ష్మి, రమణాచారి, నితీష్ మలాని, పవన్ కుమార్, కోశాధికారిగా రాధాకృష్ణ ఎన్నికయ్యారు. వీరితో పాటు పలు విభాగాల కన్వీనర్లను కూడా ఎన్నుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  Nizamabad | నగరంలోని వర్ని చౌరస్తాలో అగ్ని ప్రమాదం