Advertisement

అక్షరటుడే, కామారెడ్డి : పట్టణంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంగళవారం రాత్రి ప్రమాదవశాత్తు ఓ ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైంది. గమనించిన స్థానికులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. అప్పటికే స్కూటీ పూర్తిగా కాలిపోయింది. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement