అక్షరటుడే, ఇందూరు: నగరంలోని బోధన్ రోడ్డులో గల అర్సపల్లి సబ్ స్టేషన్ (డీ-6, డీ -1 సెక్షన్) లో మంగళవారం సీజీఆర్ఎఫ్ వినియోగదారుల సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు ఏడీఈ చంద్రశేఖర్ తెలిపారు. సమావేశానికి సీజీఆర్ఎఫ్ చైర్మన్ రామకృష్ణ, మెంబర్ ఫైనాన్స్ కిషన్, ఫోర్త్ మెంబర్ రాజా గౌడ్ హాజరవుతారని పేర్కొన్నారు. కావున వినియోగదారులు తమ సమస్యలను దరఖాస్తు రూపంలో అందజేయాలని సూచించారు.
Advertisement
Advertisement