అక్షరటుడే, వెబ్‌డెస్క్: Hyderabad | లిఫ్ట్ కూలి ముగ్గురు గాయపడ్డ ఘటన హైదరాబాద్‌లోని ఆసీఫ్‌నగర్(Asifnagar)లో చోటు చేసుకుంది. ఆసీఫ్‌నగర్‌లోని ఓ అపార్ట్మెంట్లో ఐదో అంతస్తు నుంచి ఒక్కసారిగా మొదటి అంతస్తులోకి లిఫ్ట్ పడిపోయింది. ప్రమాద సమయంలో లిఫ్టులో ముగ్గురు పెద్దలతో పాటు మరో ముగ్గురు చిన్నారులు ఉన్నారు. పెద్దలకు తీవ్రగాయాలు కాగా పిల్లలు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. ప్రమాద విషయం తెలుసుకున్న నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్ హుస్సేన్ Nampally MLA Majid Hussain ఘటనా స్థలానికి చేరుకొని బాధితులను ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement