3D Printed T-Shirts | కుక్క ఉన్నట్టు చొక్కా కనికట్టు!

0

3D Printed T-Shirts | ఉన్నది లేనట్టూ, లేనిది ఉన్నట్టూ కనికట్టు చేయడం త్రీడీకి అలవాటే. ఆ కళ ఇప్పుడు చొక్కా మీదకెక్కింది. కుక్కలూ, పిల్లులూ, పక్షుల్లాంటి రకరకాల ప్రాణులకు టీ షర్ట్‌ క్యాన్వాసు మీద ఊపిరిపోస్తున్నది. ఆ ప్రాణులు అక్కడే ఉన్నాయా అనిపించేంతచిత్రంగా రూపొందుతున్నాయి ‘యానిమల్‌ త్రీడీ ప్రింటెడ్‌’ టీ షర్టులు. క్యాజువల్‌ డ్రెస్‌నే కాస్త భిన్నంగా ప్రయత్నించాలనుకునేవారు వీటిని ధరించవచ్చు.