అక్షరటుడే,కామారెడ్డి గ్రామీణం:Domakonda | దళారీ వ్యవస్థను రూపమాపేందుకే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని దోమకొండ ఎంపీడీవో ప్రవీణ్‌కుమార్(domakonda MPDO praveen kumar) పేర్కొన్నారు.
Advertisement
దోమకొండ(domakonda) మండలం గొట్టిముక్కులలో గురువారం ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు(Farmers) సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు, రైతులు పాల్గొన్నారు.
Advertisement