అక్షరటుడే, వెబ్‌డెస్క్: ఇండియన్ స్టాక్ మార్కెట్లు శుక్రవారం భారీగా పెరిగినా.. ఫారిన్ ఇన్స్‌టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐ) మాత్రం అమ్మకాలు ఆపలేదు. ఎఫ్‌ఐఐలు నికరంగా రూ. 1,278 కోట్ల విలువైన స్టాక్ విక్రయించారు. ఇదే సమయంలో డీఐఐలు మాత్రం రూ. 1,722 కోట్ల విలువైన స్టాక్స్ కొనుగోలు చేశారు.