అక్షరటుడే, వెబ్ డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. యూరినరీ ఇన్ఫెక్షన్ కారణంగా ఆయన ఓ ప్రైవేటు ఆస్పత్రిలోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. డీఎస్ చిన్న కుమారుడు ఎంపీ అరవింద్ ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.