ఆస్పత్రిలో చేరిన డీఎస్..

0

అక్షరటుడే, వెబ్ డెస్క్: మాజీ రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్ అస్వస్థతకు గురయ్యారు. కాగా ఆయన్ను కుటుంబీకులు హైదారాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్ కారణంగా ఆయనకు ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్లు డీఎస్ చిన్న కుమారుడు, ఎంపీ అరవింద్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.