అక్షరటుడే, వెబ్డెస్క్: ఉర్దూ, మరాఠి మీడియాలకు చెందిన జూనియర్ లెక్చరర్స్ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. కెమిస్ట్రీ, సివిక్స్ విభాగాల్లో పరీక్షలు రాసిన అభ్యర్థుల తుది జాబితాను టీజీపీఎస్సీ వెబ్సైట్లో ఉంచింది. ఫలితాల కోసం అభ్యర్థులు టీజీపీఎస్సీ వెబ్సైటును సందర్శించవచ్చు.