Job Mela | జాబ్​మేళాకు విశేష స్పందన

Job Mela | జాబ్​మేళాకు విశేష స్పందన
Job Mela | జాబ్​మేళాకు విశేష స్పందన

అక్షరటుడే బిచ్కుంద: Job Mela | మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల(Government Degree College)లో నిర్వహించిన జాబ్​మేళాకు(Job Mela) విశేష స్పందన లభించిందని కళాశాల ప్రిన్సిపాల్ అశోక్(College Principal Ashok)​ పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన మేళాకు పెద్దఎత్తున విద్యార్థులు(Students) హాజరయ్యారని తెలిపారు.

Advertisement

ఎంఎస్ఎన్ ఫార్మా కంపెనీ(MSN Pharma Company) ప్రతినిధులు మోహన్(Mohan), బ్రహ్మానంద రెడ్డి(Brahmananda Reddy) ఆధ్వర్యంలో సెలక్షన్స్(Selections)​ జరిగాయని.. త్వరలోనే ఫలితాలను వెల్లడిస్తామని చెప్పారు. ఎంఎస్ఎన్ (MSN)కంపెనీతో కళాశాల ఎంవోయూ(MOU) కుదర్చుకుందని తెలిపారు. కార్యక్రమంలో ఐక్యూ ఏసీ కో–ఆర్డినేటర్(IQ AC Coordinator) రమేశ్​ బాబు, రసాయన శాస్త్ర అధ్యాపకులు సంతోష్, హన్మాండ్లు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

ఇది కూడా చ‌ద‌వండి :  College Silver Jubilee | కళాశాల సిల్వర్ జూబ్లీని సక్సెస్​ చేయాలి