Advertisement
అక్షరటుడే, వెబ్ డెస్క్: సీఎం రేవంత్‌రెడ్డితో నేడు సినీ ప్రముఖుల భేటీ కానున్నారు. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. చిరంజీవి, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్‌రాజు, పలువురు నిర్మాతలు, దర్శకులు హాజరుకానున్నారు. ముఖ్యమంత్రితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కోమటిరెడ్డి, ఉత్తమ్, దామోదర రాజనర్సింహ పాల్గొంటారు. సినిమా పరిశ్రమ సమస్యలపై చర్చించనున్నారు.
Advertisement